జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతా: ఎంపీ రేవంత్‌రెడ్డి
★ మధ్యాహ్నం 1.30 గంటలకు బాధ్యతలు తీసుకుంటా. ★ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు. ★ ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం. ★ పార్టీ నిర్ణయం మేరకే అందరం ముందుకెళ్తాం. ★ తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సి ఉంది. ★ కేసీఆర్ ప్రజలను విడదీసి అధికారం పదిలం చేసుకుంటున్నారు. ★ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

★ మధ్యాహ్నం 1.30 గంటలకు బాధ్యతలు తీసుకుంటా.
★ పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలుండవు.
★ ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం.
★ పార్టీ నిర్ణయం మేరకే అందరం ముందుకెళ్తాం.
★ తెలంగాణలో ప్రజా పునరేకీకరణ జరగాల్సి ఉంది.
★ కేసీఆర్ ప్రజలను విడదీసి అధికారం పదిలం చేసుకుంటున్నారు.
★ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.