కోవిడ్ బాధిత కుటుంబాలకు వైఎస్‌ షర్మిల పరామర్శ

విధాత‌,సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. అల్మాస్‌పురాలో కోవిడ్ బాధిత కుటుంబాలను వైఎస్‌ షర్మిల శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పేదలకు ఆరోగ్యశ్రీ అందడంలేదని ఆరోపించారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ReadMore:తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ గెలవదు: డీకే అరుణ

కోవిడ్ బాధిత కుటుంబాలకు వైఎస్‌ షర్మిల పరామర్శ

విధాత‌,సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. అల్మాస్‌పురాలో కోవిడ్ బాధిత కుటుంబాలను వైఎస్‌ షర్మిల శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పేదలకు ఆరోగ్యశ్రీ అందడంలేదని ఆరోపించారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ReadMore:తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్ గెలవదు: డీకే అరుణ