దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
విధాత: దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానం.బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు,ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6,నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13.