నాగార్జున బిగ్‌బాస్‌పై విచారణ.. 4 వారాలు వాయిదా
విధాత: బిగ్‌బాస్ షోపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. టాస్కుల పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. గత వాయిదాలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలింసిందే. కౌంటర్ దాఖలు చేయాలని 9 మంది ప్రతివాదులకు హైకోర్టు సూచించింది. దీంతో నాగార్జున, స్టార్ మా తరఫున న్యాయవాదులు 4 వారాలు గడువు అడిగారు. విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.

విధాత: బిగ్‌బాస్ షోపై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. టాస్కుల పేరుతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు.
గత వాయిదాలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలింసిందే. కౌంటర్ దాఖలు చేయాలని 9 మంది ప్రతివాదులకు హైకోర్టు సూచించింది.
దీంతో నాగార్జున, స్టార్ మా తరఫున న్యాయవాదులు 4 వారాలు గడువు అడిగారు. విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.