Breaking: కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ
విధాత: సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రిశశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మర్రిశశిదర్ రెడ్డి బీజేపీ నేతలను కలిసిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీకి నయం కాని వ్యాది సోకిందని, రేవంత్ రెడ్డి వ్వవహర శైలి బాగాలదునా లాగే చాల మంది కాంగ్రేస్ ను వీడి భయటకు వస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆపై బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ […]

విధాత: సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రిశశిధర్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.
రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన మర్రిశశిదర్ రెడ్డి బీజేపీ నేతలను కలిసిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీకి నయం కాని వ్యాది సోకిందని, రేవంత్ రెడ్డి వ్వవహర శైలి బాగాలదునా లాగే చాల మంది కాంగ్రేస్ ను వీడి భయటకు వస్తారంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఆపై బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తీవ్రంగా స్పంధించింది. వెంటనే పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.