Breaking: గ్రూప్- 4 నోటిఫికేషన్ విడుదల.. 9,168 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
Group-4: నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9168 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈమేరకు జీవో జారీ చేసింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల […]

Group-4: నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 9168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇటీవలే ఈ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9168 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈమేరకు జీవో జారీ చేసింది.
ఈ నెల 23 నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు.