Breaking: భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విధాత: టీఎస్‌పీఎస్సీ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం https://www.tspsc.gov.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

విధాత: టీఎస్‌పీఎస్సీ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ భూగర్భ జల వనరుల శాఖలో 57 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇందులో 32 గెజిటెడ్, 25 నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాల కోసం https://www.tspsc.gov.in/ అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.