ఆ స్టార్ హీరో వ‌ల‌న శిల్పా శెట్టి క‌న్య‌త్వం కోల్పోయిందా.. సంచ‌ల‌న కామెంట్స్‌తో అంద‌రు షాక్

ఆ స్టార్ హీరో వ‌ల‌న శిల్పా శెట్టి క‌న్య‌త్వం కోల్పోయిందా.. సంచ‌ల‌న కామెంట్స్‌తో అంద‌రు షాక్

బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందంతో కుర్రాళ్ల‌ని క‌ట్టిప‌డేసే ఈ భామ ఇప్ప‌టికీ కూడా త‌న అందంతో ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో తొలిసారి తెలుగు తెరపై సంద‌డి చేసిన శిల్పా శెట్టి ఆ త‌ర్వాత మంచి మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. తెలుగులో ఈ భామ మోహన్ బాబు జంటగా వీడెవడండీ బాబు సినిమాతో పాటు.. బాలకృష్ణ హీరోగా నటించిన భలే వాడివి బాసూ సినిమాల్లో కూడా న‌టించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఈ సినిమాల త‌ర్వాత బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ భామ అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్ర‌స్తుతం శిల్పా శెట్టి వ‌య‌స్సు 50 ఏళ్లు కాగా, ఇప్ప‌టికీ కూడా ఈ భామ త‌న అందంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ షాకింగ్‌గా మారుతుంది. ..పొడుగు కాళ్ల సుందరిగా, సాగర కన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న శిల్పా శెట్టి తాజాగా ఓ స్టార్ హీరో వ‌ల‌న త‌న క‌న్య‌త్వం కోల్పోయాన‌ని చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. చిన్న వయస్సులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన శిల్పా శెట్టి 22 ఏళ్ల వరకు ఎవర్నీ ముద్దు కూడా పెట్టుకోలేదట. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో మొద‌టి ముద్దు పెట్టిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆయ‌న‌తో డేటింగ్ కూడా చేసిన‌ట్టు తెలుస్తుంది. అమెరికన్ షో బిగ్ బ్రదర్‌లో పాల్గొన్న సమయంలో శిల్పా శెట్టి 22 సంవత్సరాల వయసులోనే కన్యత్వాన్ని కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది . దీంతో అక్షయ్ కుమార్ వల్లే శిల్పా శెట్టి కన్యత్వం కోల్పోయిందని జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి.

ఈ వ‌య‌స్సులో శిల్పా శెట్టి ఇలాంటి కామెంట్స్ చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఇక శిల్పా శెట్టి రాజ్‌కుంద్రాని వివాహం చేసుకోగా, ప్ర‌స్తుతం అత‌నితోనే సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డుపుతుంది. 100 కోట్లలో భారీ భవంతిని నిర్మించుకుని.. తనకు ఇష్టమైన వ్యూను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యామిలీతో హ్యాపీగా ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వారి పేర్లు వియాన్, సమీషా. ఈమధ్య పోర్న్ సైట్స్ కేసులో రాజ్ కుంద్ర జైలుజీవితం గడ‌ప‌గా, ఆ స‌మ‌యంలో శిల్పా శెట్టి త‌న భ‌ర్త‌కి చాలా స‌పోర్ట్ అందించింది . శిల్పా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన అనేక విష‌యాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఆ స్టార్ హీరో వ‌ల‌న శిల్పా శెట్టి క‌న్య‌త్వం కోల్పోయిందా.. సంచ‌ల‌న కామెంట్స్‌తో అంద‌రు షాక్