తండ్రిని హత్య చేసిన కొడుకులు

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో దారుణం చేటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పర్తిని భాస్కర్(45)ను కన్న కొడుకులు హత్య చేశారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ మద్యం తాగి వచ్చి తన తల్లిని కొడుతున్నాడనే నెపంతో కన్న తండ్రి అని కూడా చూడకుండా కత్తులతో దాడి చేసి హత్య చేసి ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. హత్యకు గురైన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని స్థానిక ఎస్ఐ […]

తండ్రిని హత్య చేసిన కొడుకులు

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా.. ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో దారుణం చేటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిప్పర్తిని భాస్కర్(45)ను కన్న కొడుకులు హత్య చేశారు.

గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజూ మద్యం తాగి వచ్చి తన తల్లిని కొడుతున్నాడనే నెపంతో కన్న తండ్రి అని కూడా చూడకుండా కత్తులతో దాడి చేసి హత్య చేసి ఆ తరువాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

హత్యకు గురైన వ్యక్తికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని స్థానిక ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.