వచ్చేవారం సుప్రీంకోర్టు RTI పోర్టల్ ప్రారంభం: సీజేఐ
విధాత: సుప్రీంకోర్టు వచ్చేవారం నుంచి ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించనున్నది. ఆర్టీఐ అమలుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు. మొదట సుప్రీంకోర్టులో ఈ విధానం అమలులోకి తీసుకు రావాలన్నారు. సుప్రీంలో అమలయ్యాక హైకోర్టులు అమలు చేయడం సరైందన్నారు. ఆర్టీఐ పోర్టల్ ప్రారంభంతో సుప్రీంకోర్టు నుంచి ప్రజలు సమచారం పొందగలుగుతారని సీజేఐ తెలిపారు.

విధాత: సుప్రీంకోర్టు వచ్చేవారం నుంచి ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించనున్నది. ఆర్టీఐ అమలుపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు.
మొదట సుప్రీంకోర్టులో ఈ విధానం అమలులోకి తీసుకు రావాలన్నారు. సుప్రీంలో అమలయ్యాక హైకోర్టులు అమలు చేయడం సరైందన్నారు. ఆర్టీఐ పోర్టల్ ప్రారంభంతో సుప్రీంకోర్టు నుంచి ప్రజలు సమచారం పొందగలుగుతారని సీజేఐ తెలిపారు.