BREAKING: TS SET-2022 నోటిఫికేషన్ విడుదల
విధాత: ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ సెట్-2022 షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఓయూను నోడల్ ఏజెన్సీగా యూజీసీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల అర్హత కోసం టీఎస్ సెట్ నిర్వహిస్తారు

విధాత: ఉస్మానియా విశ్వవిద్యాలయం టీఎస్ సెట్-2022 షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఓయూను నోడల్ ఏజెన్సీగా యూజీసీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
ఈ నెల 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాల అర్హత కోసం టీఎస్ సెట్ నిర్వహిస్తారు