ఏడేండ్ల బాలిక‌పై కుక్క దాడి.. శ‌రీర‌మంతా గాయాలే..

అమెరిక‌న్ బుల్లి డాగ్ రెచ్చిపోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఏడేండ్ల బాలిక‌పై ఆ కుక్క విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసింది

ఏడేండ్ల బాలిక‌పై కుక్క దాడి.. శ‌రీర‌మంతా గాయాలే..