Bhatti Padayatra | రేపటి నుండి మళ్లీ భట్టి పాదయాత్ర
Bhatti Padayatra విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. వడదెబ్బతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆగిన పాదయాత్ర రేపు నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ అనంతరము పాదయాత్ర బృందం రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేస్తారు.

Bhatti Padayatra
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. వడదెబ్బతో అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆగిన పాదయాత్ర రేపు
నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది.
కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.
ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ అనంతరము పాదయాత్ర బృందం రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేస్తారు.