Gold Rate | రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. పుత్తడి ధర స్వల్పంగా తగ్గగా.. మరోసారి వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి రూ.రూ.55వేలు పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.160 తగ్గి ప్రస్తుతం తులానికి రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,160కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,350 ఉండగా.. […]
Gold Rate | రెండు రోజులుగా బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. పుత్తడి ధర స్వల్పంగా తగ్గగా.. మరోసారి వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 తగ్గి రూ.రూ.55వేలు పలుకుతున్నది.
24 క్యారెట్ల బంగారంపై రూ.160 తగ్గి ప్రస్తుతం తులానికి రూ.60వేల వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,160కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,350 ఉండగా.. 24 క్యారెట్ల రూ.60,380 వద్దకు తగ్గింది.
హైదరాబాద్లో రూ.55వేలు ఉండగా.. 24 క్యారెట్లకు రూ.60వేలు పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధర రూ.500 తగ్గి కిలో రూ.77వేలు కొనసాగుతున్నది. హైదరాబాద్లో కిలో వెండి రూ.80వేలు పలుకున్నది.