ఫామ్ హౌజ్ కేసు: నిందితులకు హైకోర్టు షాక్.. లొంగిపోవాల్సిందే
విధాత, హైదారాబాద్: ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. లేదు. ఆధారాల్లేవని, ఏసీబీ సెక్షన్లు వర్తించవని ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు.. ఆడియోలు విడుదల ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పోలీసుల రివిజన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది. నిందితుల్ని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకుని.. కస్టడీకి తరలించే […]

విధాత, హైదారాబాద్: ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులో ఊరట లభించింది. లేదు. ఆధారాల్లేవని, ఏసీబీ సెక్షన్లు వర్తించవని ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. పోలీసుల రివిజన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది. నిందితుల్ని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకుని.. కస్టడీకి తరలించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేల కొనుగోలు: ఆ ముగ్గురు హైదరాబాద్ విడిచి వెళ్లోద్దు.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ కేసులో నిందితులు వివరాలు చెప్పడంలో విఫలమయ్యారని హైకోర్టు భావించింది. సీపీ ఎదుట నిందితులు లొంగిపోయిన తర్వాత వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టవచ్చని హైకోర్టు తెలిపింది.