ఈడీ అనుకుంటే.. గంటలోపే కవితను జైలుకు పంపొచ్చు: రేవంత్‌ రెడ్డి

విధాత: ఈడీ అనుకుంటే గంటలోపే కవితను జైలుకు పంపవచ్చని, ఎందుకు నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. అదానీ విషయం బైటకి వచ్చినప్పుడల్లా బీజేపీ ఢిల్లీ లిక్కర్‌ కేసును బైటికి తీస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు 8 ఏళ్లలో లక్ష కోట్లు సంపాదించారన్న రేవంత్‌ వారి ఆస్తులపై విచారణ చేయించాలని బీజేపీని డిమాండ్‌ చేశారు.

  • By: krs    latest    Mar 11, 2023 6:22 PM IST
ఈడీ అనుకుంటే.. గంటలోపే కవితను జైలుకు పంపొచ్చు: రేవంత్‌ రెడ్డి

విధాత: ఈడీ అనుకుంటే గంటలోపే కవితను జైలుకు పంపవచ్చని, ఎందుకు నాటకాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

అదానీ విషయం బైటకి వచ్చినప్పుడల్లా బీజేపీ ఢిల్లీ లిక్కర్‌ కేసును బైటికి తీస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు.

కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత, సంతోష్‌రావు 8 ఏళ్లలో లక్ష కోట్లు సంపాదించారన్న రేవంత్‌ వారి ఆస్తులపై విచారణ చేయించాలని బీజేపీని డిమాండ్‌ చేశారు.