Mulugu | రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి
Mulugu మృతురాలు అంగన్వాడీ టీచర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి పస్రా మధ్య సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. తాడ్వాయికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకోవడంతో మృతి చెందారు. కన్నాయిగూడెం మండలం బట్టాయిగూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ సునార్కాని రమాదేవి ఆమె కొడుకు శ్రీనివాస్ ఇద్దరు అక్కడికక్కడే మృతి […]

Mulugu
- మృతురాలు అంగన్వాడీ టీచర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి పస్రా మధ్య సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకు మృతి చెందారు. తాడ్వాయికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకు రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు గుద్దుకోవడంతో మృతి చెందారు.
కన్నాయిగూడెం మండలం బట్టాయిగూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ సునార్కాని రమాదేవి ఆమె కొడుకు శ్రీనివాస్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.