ఈ వారం ఓటీటీ, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం థియేటర్లలో ఆర డజన్ సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం, హిందీ డబ్బింగ్ చిత్రం తొడేలు(బేదియా), తమిళ్‌లో ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లవ్‌టుడే చిత్రంగా మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడం లేదు. ఇందులో లవ్ టుడే చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయడం విశేషం. ఓటీటీలో మాత్రం ఈ వారం పెద్ద సినిమాలు ప్రజలను అలరించనున్నాయి. లేటేస్ట్ ఇండియా సెన్షేషన్ కాంతారా, శివ […]

థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Itlu Maredumilli Prajaneekam Nov 25
Love Today Nov 25
Thodelu(Bhediya) Nov 25
Vala Nov 25
@Love Nov 25
Cheddi Gang Tamasha Nov 25
Ranasthali Nov 26
Hindi
Bhediya Nov 25
Kora Kagazz Nov 25
Bal Naren Nov 25
OTTల్లో వచ్చే సినిమాలు

Kantara Nov 24
Vadhandhi S Dec2 Te, Ta, Hi, Ma, Ka
Prince Telugu,Tamil Nov 25
Monster Mal Nov 25
Repeat Dec1 Telugu
Freddy Hin Dec 2
Govinda Naam Mera Hin Dec16
Khakee:Bihar ChapterS1 Nov25 Hi,Tel,Ta,En
Last Film Show Guj Oscars entry film Nov25
Padavettu Nov 25 Mal
Troll Dec1
Goodbye Dec 2 Hindi
Warriors Of Future Dec 2
Money Heist Korea Part2 Dec 9
CAT S Dec 9
Student of the year Nov 25

Blurr Dec 9 Hindi
Kochaal Nov 27 Mal
Girls Hostel S3 Nov 25
Meet Cute s tel NOV 25
ప్రస్తుతం స్ట్రీం అవుతున్నవి
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!