రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల నియామకం

విధాత‌: ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి ఛత్తీస్ గఢ్ కు బదిలీ..ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజేగా బదిలీ.తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ నియామకం.కొలీజియం సిఫారసు మేరకు బదిలీలు జ‌రిగాయి.