మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో పిటిషన్‌ ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం

విధాత:మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని,ఎజి హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారని కేసు నమోదు చేసిన ఎసిబి.ఎసిబి నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ..గ్యాగ్‌ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గత […]

మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో  పిటిషన్‌ ఉపసంహరించుకున్న ఏపీ  ప్రభుత్వం

విధాత:మాజీ ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్‌ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారని,ఎజి హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారని కేసు నమోదు చేసిన ఎసిబి.ఎసిబి నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ..గ్యాగ్‌ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
తాజాగా ఇవాళ జరిగిన విచారణలో… హైకోర్టులో పిటిషన్‌ ఇంకా పెండింగ్‌లో ఉందని,దానిలో కౌంటర్‌ దాఖలు చేయనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానాకి తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.నాలుగు వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌,జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ధర్మాసనం.