ములుగు: ఎస్పీ సంగ్రామ్ సింగ్‌కు ఆంత్రిక్ సురక్ష సేవా పతకం
13 మందికి సేవా పతకాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తిరుగుబాటు నిరోధక, అంతర్గత భద్రత కార్యకలాపాల విభాగం, మిలిటెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు సేవలు అందించిన పోలీసు సిబ్బందికి అందించిన ఆంత్రిక్ సురక్ష సేవా పతకం ములుగు జిల్లా ఎస్పీ డా. సంగ్రాంసింగ్ జి. పాటిల్‌తో పాటు జిల్లాకు చెందిన 13 మందికి లభించింది. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ములుగు జిల్లాను శాంతియుత జిల్లాగా, అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్పుచేయడానికి వీలుగా శాంతి […]

- 13 మందికి సేవా పతకాలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తిరుగుబాటు నిరోధక, అంతర్గత భద్రత కార్యకలాపాల విభాగం, మిలిటెన్సీ ప్రభావిత ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు సేవలు అందించిన పోలీసు సిబ్బందికి అందించిన ఆంత్రిక్ సురక్ష సేవా పతకం ములుగు జిల్లా ఎస్పీ డా. సంగ్రాంసింగ్ జి. పాటిల్‌తో పాటు జిల్లాకు చెందిన 13 మందికి లభించింది.
వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ములుగు జిల్లాను శాంతియుత జిల్లాగా, అభివృద్ధి చెందుతున్న జిల్లాగా మార్పుచేయడానికి వీలుగా శాంతి భద్రతలు నెలకొల్పిన డా. సంగ్రాంసింగ్ జి. పాటిల్ ఉత్తమ సేవలకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
పతకాలు లభించిన వారి వివరాలు
1. డా. సంగ్రాంసింగ్ జి. పాటిల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ములుగు
2. సట్ల కిరణ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదిలాబాద్ డిస్ట్రిక్
3.G. తిరుపతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వరంగల్
4. కె తిరుపతిరావు, ఎస్ఐ ఆఫ్ పోలీస్, భద్రాద్రి కొత్తగూడెం
5. సి.హెచ్ వెంకటేశ్వరరావు -ఎస్ఐ ఆఫ్ పోలీస్- తాడ్వాయి పోలీస్ స్టేషన్ -ములుగు
6. సయ్యద్ ముస్తఫా ఏ ఆర్ హెచ్ సి 2037/ 437 — బాంబ్ డిస్పోజల్ టీం- ములుగు
7. ఎం. రాజేష్ ఏ.ఆర్.హెచ్. సి 496/446 బాంబ్ డిస్పోజల్ టీం ములుగు
8. కె వెంకటేశ్వర్ రావు PC 360 వాజీడు పోలీస్ స్టేషన్ ములుగు
9. S. బిక్షపతి PC 1273/456 డిస్ట్రిక్ట్ గార్డ్ ములుగు అటాచ్డ్ టు థర్డ్ వాయి పోలీస్ స్టేషన్ ములుగు
10. V కిరణ్ PC 84/522 డిస్ట్రిక్ట్ గార్డ్ అటాచ్డ్ టు కొడిశాల పోలీస్ స్టేషన్- ములుగు
11. ఈ. సుధాకర్ ARPC 4096/486 బాంబ్ డిస్పోజల్ టీం అటాచ్డ్ టు ములుగు
12. L. అనిల్ ARPC 2894/33 స్పెషల్ పార్టీ ములుగు
13. పి. ప్రేమ్ సాగర్ PC 2705/05 డిస్టిక్ గార్డ్ ములుగు అటాచ్డ్ టు కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ ములుగు
ఆంత్రిక్ సురక్ష సేవ పథకంలో భాగంగా అవార్డు అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.