బహుజన నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8వ బీఎస్పీ పార్టీలో చేరిక

విధాత:అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఆగస్టు 8వ తారీఖున నల్గొండ జిల్లాలోని ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 లక్షల మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చేరనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర […]

బహుజన నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8వ బీఎస్పీ పార్టీలో చేరిక

విధాత:అక్షరం,ఆర్థికం,ఆరోగ్యం అనే మూడు సిద్ధాంతాలతో బహుజన సమాజాన్ని ఉన్నత స్థాయికి చేర్చేందుకు తన ఉన్నతమైన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టిన డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, ఆగస్టు 8వ తారీఖున నల్గొండ జిల్లాలోని ఎన్.జి కాలేజ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 5 లక్షల మంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ కో-ఆర్డినేటర్ రాంజీ గౌతం సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చేరనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ పేద వర్గాల ప్రజలు లక్షలాదిగా నల్గొండ జిల్లా ఎన్.జి కాలేజ్ మైదానానికి తరలి రావాలని కోరుకుంటున్నాము.

డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మన బ్రతుకులు మార్చడం కోసం గొప్ప త్యాగం చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎవరి డబ్బులు వాళ్లే పెట్టుకొని రావలసిందిగా వేడుకుంటున్నాను.

         ఇట్లు
  డాక్టర్ సోలపోగుల స్వాములు
   స్వేరోస్ ఇంటర్నేషనల్
   సీనియర్ రిసోర్స్ పర్సన్