ముస్లింల‌కు సీఎం కెసీఆర్ రంజాన్‌ శుభాకాంక్ష‌లు

విధాత‌(హైద‌రాబాద్): ప‌విత్ర‌ రంజాన్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సీఎం కెసిఆర్ ముస్లింల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉప‌వాస దీక్ష‌ల‌తో రంజాన్ మాసం శాంతి, ప్రేమ‌, ద‌య సౌభ్రాతృత్వ గుణాల‌ను పంచుతుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో గంగా జ‌మునా త‌హ‌జీబ్‌కు రంజాన్ ప‌ర్వ‌దినం ఓ ప్ర‌తీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మ‌క ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

ముస్లింల‌కు సీఎం కెసీఆర్ రంజాన్‌ శుభాకాంక్ష‌లు

విధాత‌(హైద‌రాబాద్): ప‌విత్ర‌ రంజాన్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని సీఎం కెసిఆర్ ముస్లింల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉప‌వాస దీక్ష‌ల‌తో రంజాన్ మాసం శాంతి, ప్రేమ‌, ద‌య సౌభ్రాతృత్వ గుణాల‌ను పంచుతుంద‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌లో గంగా జ‌మునా త‌హ‌జీబ్‌కు రంజాన్ ప‌ర్వ‌దినం ఓ ప్ర‌తీక అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతూ గుణాత్మ‌క ఫ‌లితాల‌ను ఇస్తున్నాయ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.