ముదురుతున్న జల వివాదం

జూరాల ప్రాజెక్టు వంతెన మీద రాకపోకలు నిషేదం విధాత‌:తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల మీద ముదురుతున్న జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా.. ప్రాజెక్టు మీద రాకపోకలను బందు చేయడం జరిగింది. ప్రాజెక్టు మీద పోలీసుల పర్యవేక్షణ ఉన్నది. ఎవరిని కూడా వదలడం లేదు. దాంతో గద్వాల ఆత్మకూరు మక్తల్ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని […]

ముదురుతున్న జల వివాదం

జూరాల ప్రాజెక్టు వంతెన మీద రాకపోకలు నిషేదం

విధాత‌:తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రాజెక్టులు, నీటి సమస్యల మీద ముదురుతున్న జల వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రాజెక్టు భద్రతా కారణాల దృష్ట్యా.. ప్రాజెక్టు మీద రాకపోకలను బందు చేయడం జరిగింది. ప్రాజెక్టు మీద పోలీసుల పర్యవేక్షణ ఉన్నది. ఎవరిని కూడా వదలడం లేదు. దాంతో గద్వాల ఆత్మకూరు మక్తల్ తదితర ప్రాంతాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ సమయంలో ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దని కోరుతున్నారు.

ReadMore:నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్‌ ఉత్పత్తి చేసి తీరుతాం