హైదరాబాద్ లో ఆగ‌ని వ‌ర్షం..!

విధాత‌: హైదరాబాద్ లో వర్షం ఎడ‌తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. . బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరుచేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. దిల్ సుఖ్ నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్, మీర్‌పేట్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.