తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగింపు

విధాత:కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈనెల 20 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈనెల 20 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.