విధాత : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 8 స్థానాల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం బీఫామ్‌లు అందజేశారు. కూకట్‌పల్లి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు, తాండూరుకు నేమూరి శంకర్ గౌడ్‌కు, కోదాడ మేకల సతీష్ రెడ్డికి, నాగర్ కర్నూల్ వంగ లక్ష్మణ్ గౌడ్‌కు, ఖమ్మం మిర్యాల రామకృష్ణకు, కొత్తగూడెం లక్కినేని సురేందర్ రావుకు, వైరా(ఎస్టీ) డాక్టర్ తేజువత్ సంపత్ నాయక్‌కు, అశ్వరావుపేట(ఎస్టీ) మూయబోయిన ఉమాదేవికు బీ ఫామ్‌లు అందచేశారు.

Updated On 8 Nov 2023 12:53 PM GMT
Somu

Somu

Next Story