ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా లింబాద్రి నియామకం
విధాత: ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రభుత్వం ప్రొఫెసర్ లింబాద్రిని నియమించింది.పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు.ప్రస్తుతం ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న లింబాద్రి ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.