Q News కార్యాలయంపై దాడి ప్రశ్నించే గొంతునొక్కడమే : TJF అధ్యక్షుడు పల్లె రవి కుమార్
విధాత:తెలంగాణ సర్కార్ తప్పుడు విధానాలను ఎండగడుతున్న జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కు సంభందించిన Q న్యూస్ లో CCS పోలీసులు సోదాలు చేసి… ప్రశ్నించే గొంతుకను నొక్కాలనుకుంటున్న ప్రభుత్వ దమన నీతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛను హరించాలనుకోవడం బాధాకరం.రాజ్యాంగం ప్రసాధించిన ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ… తీన్మార్ మల్లన్న పై కక్ష సాధింపుగా ఇలాంటి దాడులు జరపడాన్ని ఖండిస్తున్నాం.