శ్రీరామ్ సాగర్ ఉరకలు
విధాత:పెద్దస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. 25 గేట్లను ఎత్తేయడంతో నదీ జలాలు ఉరకలెత్తుతున్నాయి.కనువిందు చేస్తున్న నదీమ తల్లి దృశ్యాలను మీరు చూడండి. ఇదే సందర్భంలో అంతా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.