సాగర్‌లో ఏపీ అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు
విధాత:సాగర్‌లో ఏపీ అధికారులను అనుమతించని రాష్ట్ర పోలీసులు.నూతన వంతెన వద్ద ఏపీ అధికారులను అనుమతించని పోలీసులు.విద్యుదుత్పత్తి ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులు.మాచర్ల డీఎస్పీ, మాచర్ల ఆర్డీవో, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈకి అనుమతి నిరాకరణ.విద్యుదుత్పత్తి కేంద్రం వద్దకు అనుమతి ఇవ్వాలని కోరిన ఏపీ అధికారులు.ఏపీ అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు. ReadMore:తెలంగాణ ఒక్క నీటిబొట్టును వదులుకోదు..వై ఎస్ షర్మిల

విధాత:సాగర్‌లో ఏపీ అధికారులను అనుమతించని రాష్ట్ర పోలీసులు.నూతన వంతెన వద్ద ఏపీ అధికారులను అనుమతించని పోలీసులు.విద్యుదుత్పత్తి ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులు.మాచర్ల డీఎస్పీ, మాచర్ల ఆర్డీవో, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈకి అనుమతి నిరాకరణ.విద్యుదుత్పత్తి కేంద్రం వద్దకు అనుమతి ఇవ్వాలని కోరిన ఏపీ అధికారులు.ఏపీ అధికారులను వెనక్కి పంపిన రాష్ట్ర పోలీసులు.