ప్రజా సమస్యలపై ఇక రోజు వారీ పోరాటం..!
విధాత: ప్రజా సమస్యలపై ఇక రోజు వారీ పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.అక్టోబర్ 2 నుంచి కాంగ్రెస్ పోరాటం ప్రారంభం కానుందని.తెలంగాణాలో కేసీఆర్ మళ్లీ రాచరిక పాలన తీసుకు వస్తున్నారన్నారు.డిసెంబర్ 9 న విద్యార్థి,నిరుద్యోగ సైరన్ పోరాటం ఉంటుందని వెల్లడించారు.హుజూరాబాద్ ఉప ఎన్నికలో సమన్వయంతో పోతాం,మిగిలిన పక్షాలను కూడా కలుపుకొని పోతామని ఆయన పేర్కొన్నారు.