మెదక్ DMHOగా డాక్టర్ చందు నాయక్
విధాత: మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ చందు నాయక్ నియామకం అయ్యారు. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా విజయనిర్మల ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం విజయ నిర్మల నుంచి డాక్టర్ చందూనాయక్ బాధ్యతలు స్వీకరించారు. చందు నాయక్ జోగులాంభ గద్వాల జిల్లా నుంచి మెదక్ జిల్లాకు బదిలీపై వచ్చారు.

విధాత: మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డాక్టర్ చందు నాయక్ నియామకం అయ్యారు. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఇన్‌చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా విజయనిర్మల ఇప్పటి వరకు విధులు నిర్వహించారు.
బుధవారం సాయంత్రం విజయ నిర్మల నుంచి డాక్టర్ చందూనాయక్ బాధ్యతలు స్వీకరించారు. చందు నాయక్ జోగులాంభ గద్వాల జిల్లా నుంచి మెదక్ జిల్లాకు బదిలీపై వచ్చారు.