తప్పతాగిన ఎంపిడిఓ మైకంలో యమహో…
విధాత:విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం ఎంపిడిఓ రామచంద్రరావు తప్ప తాగి మద్యం మత్తులో చేసిన వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఆయన ఉద్యోగ సమయంలో తాగడమే కాక ప్రభుత్వ కార్యాలయంలో తన వికృత చేష్టలు చేస్తూ మిగతా ఉద్యోగులను ఇబ్బందికి గురి చేశారు.అతని వికృత చేష్టలు ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి.