విధాత:వైసీపీ ఎంపీ,రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు.అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు.గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలో సోదాలు.రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు.15 బృందాలతో వివిద ప్రాంతల్లో ఐటీ అధికారులు సోదాలు.