AITUC జాతీయ కమిటీ సభ్యుడిగా దేవేందర్ రెడ్డి

విధాత: డిసెంబర్ 16 నుండి 20 వరకు కేరళ రాష్ట్రంలోని ఆల్లపూజాలో జరిగిన AITUC జాతీయ మహాసభలో జాతీయ కమిటీ సభ్యుడిగా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తాన‌ని హామీనిచ్చారు. విద్యార్థి దశ నుండి ఉద్యమాలను నిర్వహిస్తూ జిల్లా, రాష్ట స్థాయిలలో పలు బాధ్యతలను నిర్వహించటం జరుగుతుంద న్నారు. కేరళలో జరిగిన 42 వ జాతీయ మహాసభ లో […]

AITUC జాతీయ కమిటీ సభ్యుడిగా దేవేందర్ రెడ్డి

విధాత: డిసెంబర్ 16 నుండి 20 వరకు కేరళ రాష్ట్రంలోని ఆల్లపూజాలో జరిగిన AITUC జాతీయ మహాసభలో జాతీయ కమిటీ సభ్యుడిగా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తాన‌ని హామీనిచ్చారు.

విద్యార్థి దశ నుండి ఉద్యమాలను నిర్వహిస్తూ జిల్లా, రాష్ట స్థాయిలలో పలు బాధ్యతలను నిర్వహించటం జరుగుతుంద
న్నారు. కేరళలో జరిగిన 42 వ జాతీయ మహాసభ లో జాతీయ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా మరింత అంకితభావంతో కృషి చేస్తానన్నారు.