నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎన్నికల ప్రచారం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు

నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఎన్నికల ప్రచారం

విధాత‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు నకిరేకల్, మధ్యాహ్నం 1 గంటలకు తుంగతుర్తి, మధ్యాహ్నం 2గంటలకు ఆలేరు , 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.