చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు
విధాత: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం అధినేత, నారా చంద్రబాబు నాయుడుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు.వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.