కాంగ్రెస్ షాక్‌.. వారిద్ధరూ బీఆరెస్‌లోకి

కాంగ్రెస్ షాక్‌.. వారిద్ధరూ బీఆరెస్‌లోకి
  • ఉప్పల్‌, గద్వాల్‌లో కాంగ్రెస్ షాక్‌
  • రాగిడి, పటేల్ కాంగ్రెస్‌కు గుడ్ బై


విధాత: ఉప్పల్, గద్వాల కాంగ్రెస్ టికెట్లు ఆశించి భంగపడిన రాగిడి లక్ష్మారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డిలు బీఆరెస్‌లో చేరనున్నారు. వారు తమ అనుచరులు, మద్దతుదారులతో కలిసి బీఆరెస్‌లో చేరేందుకు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు బయలుదేరారు. వార బీఆరెస్‌లో చేరనుండటంతో ఉప్పల్‌, గద్వాలలో కాంగ్రెస్‌కు కొంత ఎదురు దెబ్బగా భావిస్తున్నారు.