Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌గా ఏపీ : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ సెంటర్ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!

కాలుష్య రిఫైనరీగా విమర్శలు ఎదుర్కొన్న జామ్‌నగర్ ప్రాజెక్ట్ నేడు ప్రపంచ స్థాయి మామిడి ఎగుమతి కేంద్రంగా మారి రిలయన్స్‌కు భారీ ఆదాయం తెస్తోంది.

విరామం తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన నివేదా పేతురాజ్

Nivetha Pethuraj |b తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. గతంలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో ఉన్నట్లు స్వయంగా ప్రకటించిన నివేదా, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

రప్పా రప్పా ఫైట్..కోబ్రాను ముక్కలు చేసిన ముంగిస

వైరల్​ వీడియో: బలమైన పెద్ద జంతువులు సైతం చిన్న ప్రాణుల పోరాట నైపుణ్యానికి ఓటమి చవి చూస్తుంటాయి. భారీ కోబ్రా ఒకటి ముంగిస నోటికి చిక్కి బలైపోయిన వీడియో ముంగిస పోరాట నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది..