ముఖ్యాంశాలు

గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్​ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య

Gaddar Awards 2025 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డులు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలను గౌరవించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అవార్డుల జాబితాలో పలువురు సినీ ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కడం విశేషం.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ట్రోఫీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమా పోస్టర్, తండేల్ సినిమాలో నాగ చైతన్య

కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త వంగడాల పరిశోధనల చలవతో ఇక మార్కెట్‌లోకి తెల్లటి పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. రంగు రంగుల పత్తి రకాలు రంగప్రవేశం చేయబోతుండటం సంచలనంగా మారింది. ఈ విషయం రైతన్నలను, నేతన్నలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

Cotton

ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు

Gen Z | జెన్ జెడ్ అంటే ఆలోచనల్లో చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటారు.. చాలా మెచ్యూర్‌గా ఆలోచిస్తారనే ఒక భావన ఉంటుంది. కానీ ఆడవాళ్ల విషయంలో మాత్రం జెన్ జెడ్ మగాళ్లు ఇంకా పాతకాలపు ఆలోచనల్లోనే ఉన్నారని ఒక సర్వేలో తెలిసింది. మొగుడు చెప్పిన మాటనే పెళ్లాం వినాలనే అనుకుంటున్నారని వెల్లడైంది.

31 percent gen z men wants wives should obey husbands shocking survey

పెరిగిన బంగారం..తగ్గిన వెండి

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు.. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,510 తగ్గి రూ. 1,63,640వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. రూ. 2,89,900వద్ద కొనసాగుతుంది.

Gold Silver Price Today

Netflix Studios | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Netflix Studios | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తెలంగాణలో తన కార్యాలయాన్ని ఏర్పాటు నెలకొల్పనుంది. హైదరాబాద్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.

సోమాజిగూడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. వైన్ షాపు ద‌గ్ధం

Hyderabad | శ‌నివారం తెల్ల‌వారుజామున సోమాజిగూడ రాజ్‌భ‌వ‌న్ రోడ్డులో భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపులో అక‌స్మాత్తుగా మంట‌లు చెలరేగడంతో పూర్తిగా ద‌గ్ధ‌మైంది.

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ట్రోఫీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమా పోస్టర్, తండేల్ సినిమాలో నాగ చైతన్య

గద్దర్ అవార్డులు – 2025: ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్​ రాంబాయి, ఉత్తమనటుడు – నాగచైతన్య

Gaddar Awards 2025 | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గద్దర్ పురస్కారాలను అధికారికంగా ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ అవార్డులు తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలను గౌరవించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అవార్డుల జాబితాలో పలువురు సినీ ప్రముఖులకు అరుదైన గౌరవం దక్కడం విశేషం.

Valsad Lift Accident

లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !

లిఫ్ట్ లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలతో తలెత్తుతున్న ప్రమాదాలు మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా ఓ లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన వైరల్ గా మారింది.