Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఈ బైక్‌ ధరెంతో తెలుసా? వింటే మొద్దుబారిపోతారు..!

ధర అరకోటికి పైగా ఉన్న BMW M 1000 XR ఇండియా ధర. ఈ సూపర్‌బైక్‌–టూరింగ్‌ క్రాస్‌ఓవర్‌ ప్రత్యేకతలు, ఇంజిన్‌ పవర్‌, ఫీచర్లు, ఎక్స్‌షోరూమ్‌–ఆన్‌రోడ్‌ ధర, లభ్యత – అన్నీ ఒకసారి తెలుసుకుందాం. కొనడానికి కాదు సుమా..!

Side profile of the BMW M 1000 XR standing still with carbon components visible

పెన్నులపై మన్ను కప్పితే గన్నులవుతాయి.. అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం

ప్రముఖ కవి, గాయకుడు, రచయిత అందెశ్రీ సంస్మరణ సభను హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో శనివారం నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఆధిపత్యాన్ని రాష్ట్ర ప్రజలు సహించరని పేర్కొన్నారు.

పనిగట్టుకొని భూకంపాలు సృష్టిస్తున్నారా? ప్రాజెక్టు పేరే ‘ఫియర్‌’!

భూకంపాలు వస్తాయంటేనే హడలిపోతాం. కానీ.. స్విస్‌ శాస్త్రవేత్తలు పనిగట్టుకుని మరీ కృత్రిమంగా భూకంపాలు సృష్టిస్తున్నారు. వీటి వెనుక కథే ఈ కథనం!

fear project switzerland artificial earthquakes alps

చరిత్ర మరిచిన వీరవనిత.. నేడు ఝల్కారీ బాయి 195వ జయంతి

భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర ఎన్నో గర్వ కారణాలతో నిండి ఉన్నప్పటికీ, కొందరు యోధుల పేర్లు మాత్రం కాల సంఘర్షణలలో, వర్గపక్షపాత చరిత్ర రచనలో పూర్తిగా కనుమరుగయ్యాయి. అలాంటి గొప్ప వీరయోధురాలిలో అత్యంత అన్యాయంగా మరుగున పడిపోయిన పేరు ఝల్కారీ బాయి కోరీది.

కమీషన్ల కోసం విశ్రాంత ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడం లేదా?.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం నెలలు తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నది అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

Harish Rao Vs Revanth Reddy

రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 247/6

గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 247/6తో నిలిచింది. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా సఫారీలు స్థిరంగా రాణించి ఆధిక్యం చూపించారు.

India VS South Africa

ఆగిపోయిన స్మృతి మంధాన వివాహం

Smriti Mandhana | స్మృతి వివాహం కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో ఆమె ఇంట విషాద‌క‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధానకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబంలో ఆందోళన నెలకొంది.

Wedding In ICU

ఐసీయూలో యువతికి తాళి కట్టిన యువకుడు

పెళ్లి ముహూర్తం మిస్సవకూడదన్న భావనతో కేరళలో ఓ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు అవనికి ఆస్పత్రిలోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.