Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..కరోనా ఎఫెక్ట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలిగిన అమెరికా! నిధులు నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం. అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థపై పెను ప్రభావం.

US formally withdraws from WHO

అమానవీయం.. ఐదేళ్ల బాలుడిని ఎరగా వేసి తండ్రిని నిర్బంధించిన అమెరికా అధికారులు

అమెరికాలో అమానవీయం! తండ్రిని పట్టుకునేందుకు ఐదేళ్ల బాలుడిని ఎరగా వాడిన ఐస్ (ICE) అధికారులు. కమలా హారిస్ తీవ్ర ఆగ్రహం. వలసదారుల వేటలో కలకలం..

ICE agents arrest 5-year-old boy Liam in Minnesota

ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తుగా మారిన వాతావరణం

ఉత్తరాదిలో వాతావరణ బీభత్సం! ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం.. కశ్మీర్‌లో మంచు దుప్పటి. శ్రీనగర్‌లో విమానాలు రద్దు. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్.

Delhi Rain and Kashmir Snowfall

ఇరాన్‌ చుట్టు అమెరికా యుద్ధ నౌకలు..సర్వత్రా టెన్షన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌ చుట్టు భారీగా అమెరికా యుద్ధనౌకలు మోహరించాయి. ఇరాన్‌ వైపుగా అమెరికాకు చెందిన భారీ సైన్యం వెళుతున్నట్లు.. ఏం జరుగుతుందో చెప్పలేమని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సిట్ విచారణకు హాజరైన కేటీఆర్..ఉద్రిక్తత

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ బృందం ముందు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట నెలకొని ఉద్రిక్తత ఏర్పడింది.

స్టార్‌డమ్‌కు అతీతంగా స్నేహం..

Mahesh Babu | సినీ పరిశ్రమలో స్టార్ హీరో అంటే భారీ రెమ్యునరేషన్, కఠినమైన షరతులు అన్నది సాధారణంగా వినిపించే మాట. ముఖ్యంగా ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమా కోసం పనిచేయాలంటే, అది గెస్ట్ రోల్ అయినా సరే పారితోషికం గురించి ముందే చర్చ జరుగుతుంది. కానీ ఈ నిబంధనలన్నింటికీ భిన్నంగా వ్యవహరించిన హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మరోసారి గుర్తుకు వస్తోంది.

Train Rams Truck At Jharkhand

రైల్వే క్రాసింగ్‌ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్‌ వీడియో

జార్ఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం! క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్. గేటు తెరిచి ఉండటమే కారణమా? వైరల్ అవుతున్న వీడియో..