Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !

రామరావణులుగా మహేశ్ బాబు, తారక్ లు..ఏఐ రామాయణ ట్రైలర్ వైరల్ !

మహేశ్ బాబును శ్రీరాముడిగా, జూనియర్ ఎన్టీఆర్‌ను రావణుడిగా చూపిస్తూ రూపొందించిన ఏఐ ఫ్యాన్‌మేడ్ ‘రామాయణ’ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.

సీఎం విజయ్ ‘జన నాయగన్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

సీఎం విజయ్ ‘జన నాయగన్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా జులై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి

“తెలంగాణ రైజింగ్-2047” లక్ష్యం..ట్రిలియన్ డాలర్ల వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి

2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

సైకిల్‌పై కేదార్‌నాథ్‌ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!

సైకిల్‌పై కేదార్‌నాథ్‌ కు సాహస యాత్ర..తోడుగా కుక్క!

అస్సాంకు చెందిన పంకజ్ దేకా తన పెంపుడు కుక్కతో కలిసి సైకిల్‌పై 2,000 కి.మీ. ప్రయాణించి కేదార్‌నాథ్ చేరుకుని శివయ్య దర్శనం చేసుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు.

ఏపీలో ముద్రగడ మరణంపై రాజకీయ సెగలు !

ఏపీలో ముద్రగడ మరణంపై రాజకీయ సెగలు !

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఏపీలో రాజకీయ వివాదం చెలరేగింది. అధికార లాంఛనాలు, కుటుంబ పరిణామాలు, అధికార-ప్రతిపక్ష విమర్శలు చర్చనీయాంశమయ్యాయి.