ముఖ్యాంశాలు

కోటీశ్వ‌రుడిగా మారిన 3 రూపాయాల వ్య‌వ‌సాయ కూలీ.. ఇది ఓ క‌శ్మీరీ రైతు విజ‌య‌గాథ‌..!

Millionaire Farmer | ఆయ‌న ఓ వ్య‌వ‌సాయ కూలీ.. రోజు వారి కూలీ కేవ‌లం రూ. 3 మాత్ర‌మే. కానీ ఇవాళ ఆయ‌న వ్య‌వ‌సాయ కూలీ నుంచి రైతు( Farmer )గా మారాడు. ఏడాదికి ల‌క్ష‌ల రూపాయాలు సంపాదిస్తున్నాడు. అలా కోట్ల రూపాయాలు గ‌డిస్తూ.. వేలాది మంది రైతుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచాడు. ఇప్పుడు తనే ప‌ది మందికి పైగా ఉపాధి క‌ల్పిస్తున్నాడు. మ‌రి కోటీశ్వ‌రుడిగా( Millionaire Farmer )మారిన వ్య‌వ‌సాయ కూలీ( Agriculture Worker ) గురించి తెలుసుకోవాలంటే జ‌మ్మూక‌శ్మీర్‌( Jammu Kashmir ) కు వెళ్ల‌క త‌ప్ప‌దు.

గ్లోబల్ సమ్మిట్ ? లోకల్ సమ్మిట్ ?.. తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా!

తెలంగాణను 2047 నాటికి దేశంలో నెంబర్ వన్‌గా మార్చుతామనే భారీ డ్రీమ్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, పేరుకు మాత్రమే గ్లోబల్‌. లక్ష్యం రూ.3 లక్షల కోట్లు... ఒప్పందాలు రూ.5.75 లక్షల కోట్లు, బోసిబోయిన ప్రాంగణం, అంతర్జాతీయ ప్రముఖులెవరూ రాని ఈ గ్లోబల్ సమ్మిట్​కు గవర్నర్ తో ప్రారంభం.. ఇంతకీ తెలంగాణ పలుకుబడి పెరిగిందా... పోయిందా?

Telangana CM Revant Reddy speech at Global summit

ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్

ఐపీఎల్ ప్రభావంతో క్రికెట్ క్రేజ్ పెరిగింది. హైదరాబాద్‌లో అండర్-14 సెలక్షన్స్ కోసం యువ క్రికెటర్లు, తల్లిదండ్రులు బారులు తీరారు. నిర్వహణపైనా అసంతృప్తి వ్యక్తం.

Under-14 Cricket Selections

జపాన్‌లో భూకంపం..

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ జపాన్ విడుదల ప్రచారంలో భాగంగా అభిమానులతో కలిసి వివిధ ఈవెంట్‌ల్లో పాల్గొంటూ అక్కడ సందడి చేస్తున్నారు.

హీరోలు నా ముందు హీల్స్ వేసుకుంటారు..

Kriti Sanon | బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పొందిన కృతి సనన్‌కి తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’, నాగ చైతన్యతో ‘దోచేయ్’, ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ వంటి పెద్ద సినిమాల్లో నటించినప్పటికీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఆమెకు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రాలేదు.

Hand crafts

చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు

వెదురుతో మహిళా బొమ్మలు, గోపురాలు, బహుళ అంతస్తుల మోడల్స్ అద్భుతంగా తయారు చేసిన చైనీస్ వృద్ధ కళాకారుడు వీడియో వైరల్. చైనా ప్రాచీన హస్తకళ వైభవం మరోసారి వెలుగులోకి.