ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రేమంటే’ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఈ మూవీ కి థ్రిల్ ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. భార్యభర్తల మధ్య ప్రేమ, అనుమానాలతో వచ్చే తగదాలు, వాటి పరిష్కారంలో హీరో పడే తిప్పలతో టీజర్ ఆసక్తికరంగా నవ్వించే రీతిలో సాగింది.
అడవిలో వేట అంటే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక జంతువు తన ఆకలిని తీర్చుకోవడానికి ఆహారం కోసం వేటాడుతుంటే.. మరో జీవి తన జీవితం, ప్రాణం కోసం తప్పించుకోవాలని పోరాడుతుంది.