Avatar 3 | ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘అవతార్ 3’ మేనియా జోరుగా సాగుతోంది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా ఓ AI వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
అడవి మార్గంలో కారు ఆపి కిందకు దిగిన వ్యక్తిపై పెద్దపులి మెరుపు దాడి చేసి ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకర దృశ్యం పట్ల నిపుణులు హెచ్చరిస్తున్నారు.