నాగార్జున–రామ్ గోపాల్ వర్మల ‘శివ’ సినిమా ఆధునిక 4కే వర్షన్‌గా నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది. కొత్త ట్రైలర్ ప్రేక్షకుల్లో నాస్టాల్జియా రేపుతోంది.
                          తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి క్యూలైన్లలోకి వచ్చిన ఏడు అడుగులకు పైగా ఎత్తు ఉన్న మహిళా భక్తురాలు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె శ్రీలంకకు చెందిన నెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి తర్జిని శివలింగంగా గుర్తించారు.