పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ తో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ మూవీ ‘1920’ తో ఆదా సినిమాల్లోకి అడుగుపెట్టి.. మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఒరిస్సాలో జాయింట్ వీల్ ఆగిపోవడంతో చిక్కుకున్న వారిని హైడ్రాలిక్ క్రేన్‌తో రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.