Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్‌మాల్‌ దందా!

ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్‌మాల్‌ దందా!

తెలంగాణలో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు ప్రతి నెల ఒకటో తేదీ నుంచే జీతాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టింది. ఉద్యోగుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేయడంతో పాటు, ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించారు. 100 రోజుల్లో కొత్త వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు.

కనుల విందు..ఖరల్‌ధాస్ జలపాతం పరవళ్లు!

కనుల విందు..ఖరల్‌ధాస్ జలపాతం పరవళ్లు!

భారీ వర్షాలతో ఒడిశాలోని ఖరల్‌ధాస్ జలపాతం 500 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో ఈ జలపాతం అద్భుతమైన అందాలతో పర్యాటకులను విశేషంగా అలరిస్తోంది.

ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం

ముంబైలో వర్ష బీభత్సం..జనజీవనం అస్తవ్యస్తం

మహారాష్ట్రలో భారీ వర్షాలు ముంబై, పూణే నగరాలను అతలాకుతలం చేశాయి. లోనావాలాలో రికార్డు వర్షపాతం నమోదవగా, రైలు, రహదారి రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాయగఢ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు

అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో సీసీటీవీ ఆధారాలు లభించాయని సిట్ వెల్లడించింది. విరాళాల లెక్కింపు సమయంలో నగదు అపహరణ జరిగినట్లు గుర్తించి, ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు విస్తరించింది.

అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి విధించిన ఉరిశిక్షను గుజరాత్ హైకోర్టు సమర్థించింది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి

తగ్గిన బంగారం ధరలు..స్థిరంగా వెండి

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,360 తగ్గి రూ.1,45,260కు చేరగా, వెండి ధర కిలోకు రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.